పవన్, త్రిష కాంబినేషన్ లో రూపొందిన తీన్ మార్ చిత్రం రీ రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేయటానకి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. బండ్ల గణేష్
నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే పాటలు
బాగున్నా ఎడిటింగ్, వాయిస్ మిక్సింగ్సరిగా లేకపోవటం సమస్యగా మారిందని
చెప్పుకున్నారు. అయితే ఇప్పుడా ఆ టెక్నికల్ సమస్యలను సరిచేసి మళ్లీ విడుదల
చేద్దామనే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. దీనికి పవన్ సైతం గ్రీన్ సిగ్నల్
ఇచ్చాడని వినికిడి.
No comments:
Post a Comment