Pages

Sunday, 10 June 2012

'గబ్బర్‌ సింగ్‌'25 డేస్ సెంటర్స్ ఎన్ని..ఎక్కడ

'గబ్బర్‌ సింగ్‌'25 డేస్ సెంటర్స్ ఎన్ని..ఎక్కడ

పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రం 'గబ్బర్‌సింగ్‌'జూన్ 4 నాటికి ఇరవై ఐదు రోజులు రన్ పూర్తి చేసుకుంది. ఆంధ్రాలో డైరక్ట్ 310 సెంటర్లులో రికార్డు క్రియేట్ చేసింది. అలాగే 334 సెంటర్లతో ఇండియాలో రన్ అవుతోంది. ఏరియా వైజ్ ఆ సెంటర్లు బ్రేక్ అప్ చేస్తే...
gabbarsingh 25 days centres

నైజాం -110
సీడెడ్- 67
నెల్లూరు - 16
కృష్ణా- 16
గుంటూరు- 22
వైజాగ్- 35
ఈస్ట్ గోదావరి- 30
వెస్ట్ గోదావరి- 14
మొత్తం ఆంధ్రాలో 25 రోజులు సెంటర్స్ 310
కర్ణాటక - 16
మిగిలిన ఇండియాలో -8
ఇండియా మొత్తం 25 రోజుల సెంటర్లు- 334

గబ్బర్ సింగ్ సినిమా కలెక్షన్స్ అంతటా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. నేషనల్ మీడియా సైతం ఈ చిత్రం గురించి ఓ రేంజిలో అప్ డేట్స్ ఇస్తోంది. ఈ నేపధ్యంలో గబ్బర్ సింగ్ ఒరిజనల్ చిత్రం దబాంగ్ హీరో సల్మాన్ ఖాన్ స్పందించారు. ఆయన ఈ కలెక్షన్స్ ని చూసి షాక్ అయ్యారు. తమిళంలో ఓస్తి పేరుతో శింబుతో చేసినా వర్కవుట్ కాని ఈ సినిమా పూర్తి మార్పులతో తెలుగులో చేయటాన్ని, అది పెద్ద హిట్టవటాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇన్నాళ్లూ తెలుగు హీరోల చిత్రాలు తాను రీమేక్ చేస్తూంటే.. ఇప్పుడు తన చిత్రం రీమేక్ చేసి అంత పెద్ద హిట్ కొట్టడం ఆయనికి విచిత్రంగా ఉంది.

No comments:

Post a Comment