రాజమౌళి
’ఈగ’ సినిమా రామ్‌చరణ్ ’రచ్చ’ ఎన్.టి.ఆర్ ’దమ్ము’ పవన్‌కల్యాణ్
’గబ్బర్‌సింగ్’ సినిమాలతో పోటి పడుతుందనుకుంటే, త్రివిక్రమ్ ’జులాయి’ మరియు
శేఖర్‌కమ్ముల ’life is beautiful' సినిమాలతో పోటి పడుతుంది. ఈ మూడు
సినిమాలు ఇంచుమించు రెండు వారాల గ్యాప్‌లో రిలీజ్ కానున్నాయి.
ప్రస్తుతం టాప్ 5 మాస్ డైరక్టర్స్:
1) రాజమౌళి
2) హరీష్ శంకర్
3) శ్రీను వైట్ల
4) పూరీ జగన్నాథ్
5) వి.వి. వినాయక్
ప్రస్తుతం టాప్ 5 వైవిధ్యం చూపించే డైరక్టర్స్:
1) సుకుమార్
2) త్రివిక్రమ్ శ్రీనివాస్
3) క్రిష్
4) శేఖర్ కమ్ముల
5) దేవ కట్టా/చంద్రశేఖర్ ఏలేటి
కేవలం మాస్‌కే పరిమితం కాకుండా క్లాస్‌ను కూడా ఆకట్టుకునే ప్రయత్నంలో ’మగధీర’ ’మర్యాద రామన్న’ సినిమాలతో పూర్తిగా సక్సస్ అయ్యాడు.
కేవలం తెలుగుకే పరిమితం కాకూడదనే ప్రయత్నంలో ’ఈగ’ సినిమా చేసాడు. ఈ ప్రయత్నంలో పూర్తిగా సక్సస్ అయ్యి, రోబో ’శంకర్’ లా ఇరు బాషాల్లోను పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఆశీద్దాం.

No comments:
Post a Comment