సెప్టెంబర్ 21న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' ఆడియో రిలీజ్ కాబోతుంది.
ఎప్పుడు చూసినా దాసరి నారాయణ రావు .. చిరంజీవి .. అండ్ సో ఆన్ బోరింగ్
పవన్ కళ్యాణ్ అమితాబ్ ఫ్యాన్ అని ఎక్కడో చెప్పినట్టు గుర్తు. పూరి జగన్నాథ్ అమితాబ్ తో 'బుడ్డా తేరే బాప్' సినిమా తీసాడు కాబట్టి, మంచి సంబంధాలు వుండి వుంటాయి. ఈ సినిమా మీడియా గురుంచి కాబట్టి అమితాబ్ చేతుల మీదగా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' ఆడియో రిలీజ్ చేపిస్తే నేషనల్ లెవెల్ లో గుర్తింపు వస్తుంది.

No comments:
Post a Comment