హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్
దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం
చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. గబ్బర్ సింగ్ ఘన విజయంతో ఈ చిత్రం
బిజినెస్ మంచి క్రేజ్ తో జరిగింది. ట్రేడ్ లో వినపడుతున్న లెక్కలను బట్టి ఆ
వివరాలు..
బ్లూ స్కై ద్వారా అమెరికాలో 'కెమెరామేన్ గంగతో రాంబాబు'
విడుదల అవుతోంది. కలర్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ వారు యూరప్, యూకే రైట్స్
తీసుకున్నారు. కేవలం యుకె రైట్స్ కే ముప్పై లక్షలు చెల్లించినట్లు సమాచారం.
న్యూజిలాండ్, ఆస్ట్రేలియా రైట్స్ ని ముప్పై లక్షలకు ఫ్యాన్సీ రేటు ఇచ్చి ఇలిక్లయిర్ ఇండియా ఎంటర్టైన్మెట్స్ వారు తీసుకున్నారు.
గల్ఫ్, కువైట్ రైట్స్ ని నలభై లక్షలకు, జానకీ రత్న కుమార్ రెడ్డి తీసుకున్నారు.
చిత్తూరు, కడప జిల్లాల రైట్స్ ని శోభన్ తీసుకున్నారు.
కర్నూల్,అనంతపూర్,బళ్లారి రైట్స్ ని లక్ష్మి కాంత్ రెడ్డి తీసుకున్నారు.
ఉత్తరాంద్ర(వైజాగ్)రైట్స్ ని నాలుగు కోట్ల పది లక్షలకు అమ్మారు.
నైజాం రైట్స్ ని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ వారు సొంతం చేసుకున్నారు.
వెస్ట్ గోదావరి రైట్స్ ని బన్నీ వాసు తీసుకున్నారు.
కర్ణాటక రైట్స్ ని గణేశ్వర్ ఐతల్ సొతం చేసుకున్నారు.
పవన్
కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి
స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. నాలుగు నెలల్లో ఈ చిత్రం
షూటింగ్ ని పూర్తి చేయాలని పూరీ జగన్నాధ్ ప్లాన్ చేస్తున్నట్లు
తెలుస్తోంది. ఈ చిత్రంలో నటిస్తున్నందుకు గర్వపడుతున్నానని పవన్ కామెంట్
చేసినట్టు చెబుతున్నారు.ఆ కామెంట్‌తో ఉబ్బితబ్బిబ్బయిన పూరి జగన్నాథ్‌కు
అసలు నిద్ర పట్టడం లేదని అంటున్నారు. ఇక ఈ చిత్రంకు పనిచేసే నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలు
బ్యానర్: యూనివర్సల్ మీడియా నటీనటులు: పవన్ కళ్యాణ్, తమన్నా, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు. సంగీతం: మణిశర్మ ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా ఎడిటింగ్: ఎ.ఆప్.శేఖర్ ఫైట్స్: విజయ్ నిర్మాత: డివివి దానయ్య సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు గా కనిపిస్తారు.
బ్లూ స్కై ద్వారా అమెరికాలో 'కెమెరామేన్ గంగతో రాంబాబు' విడుదల అవుతోంది. కలర్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ వారు యూరప్, యూకే రైట్స్ తీసుకున్నారు. కేవలం యుకె రైట్స్ కే ముప్పై లక్షలు చెల్లించినట్లు సమాచారం.
న్యూజిలాండ్, ఆస్ట్రేలియా రైట్స్ ని ముప్పై లక్షలకు ఫ్యాన్సీ రేటు ఇచ్చి ఇలిక్లయిర్ ఇండియా ఎంటర్టైన్మెట్స్ వారు తీసుకున్నారు.
గల్ఫ్, కువైట్ రైట్స్ ని నలభై లక్షలకు, జానకీ రత్న కుమార్ రెడ్డి తీసుకున్నారు.
చిత్తూరు, కడప జిల్లాల రైట్స్ ని శోభన్ తీసుకున్నారు.
కర్నూల్,అనంతపూర్,బళ్లారి రైట్స్ ని లక్ష్మి కాంత్ రెడ్డి తీసుకున్నారు.
ఉత్తరాంద్ర(వైజాగ్)రైట్స్ ని నాలుగు కోట్ల పది లక్షలకు అమ్మారు.
నైజాం రైట్స్ ని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ వారు సొంతం చేసుకున్నారు.
వెస్ట్ గోదావరి రైట్స్ ని బన్నీ వాసు తీసుకున్నారు.
కర్ణాటక రైట్స్ ని గణేశ్వర్ ఐతల్ సొతం చేసుకున్నారు.
పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. నాలుగు నెలల్లో ఈ చిత్రం షూటింగ్ ని పూర్తి చేయాలని పూరీ జగన్నాధ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నటిస్తున్నందుకు గర్వపడుతున్నానని పవన్ కామెంట్ చేసినట్టు చెబుతున్నారు.ఆ కామెంట్‌తో ఉబ్బితబ్బిబ్బయిన పూరి జగన్నాథ్‌కు అసలు నిద్ర పట్టడం లేదని అంటున్నారు.
ఇక ఈ చిత్రంకు పనిచేసే నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలు
బ్యానర్: యూనివర్సల్ మీడియా
నటీనటులు: పవన్ కళ్యాణ్, తమన్నా, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు.
సంగీతం: మణిశర్మ
ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా
ఎడిటింగ్: ఎ.ఆప్.శేఖర్
ఫైట్స్: విజయ్
నిర్మాత: డివివి దానయ్య
సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు గా కనిపిస్తారు.