పూరి పవన్ కాంబినేషన్ లో వస్తున్నా చిత్రం
‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ అక్టోబర్ 18న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ
సందర్భంగా నిర్మాత డివివి దానయ్య మాట్లాడుతూ…మా చిత్రాన్ని అక్టోబర్ 18న
వరల్డ్ వైడ్‌గా చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్
సినిమాల్లోకెల్లా అత్యధిక ఫ్రింట్లతో, అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని
విడుదల చేస్తున్నాం. డబ్బింగ్, రీ-రికార్డింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం
డిటిఎస్ మిక్సింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్
హిట్‌గా నిలిచిన ‘గబ్బర్ సింగ్’ మించే స్థాయిలో ఘన విజయం సాధిస్తుందన్న
నమ్మకం నాకు ఉంది.ఈ చిత్రం పై పవన్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.
No comments:
Post a Comment