హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా
‘కెమెరామెన్ గంగతో రాంబాబు' రిలీజ్ లో రికార్డ్ సృష్టించబోతోంది. ఇప్పటి
వరకు ఏ తెలుగు సినిమా కూడా విడుదల కాని రీతిలో అత్యధిక థియేటర్లలో విడుదల
కాబోతోంది. ఈ నేపథ్యంలో కలెక్షన్ల పరంగా కూడా ఈ చిత్రం చరిత్ర సృష్టించడం
ఖాయమని అంటున్నారు ట్రేడ్ నిపుణులు
థియేటర్స్ కౌంట్..
నైజాం: 300
సీడెడ్: 110
నెల్లూరు: 45
గుంటూరు: 90
కృష్ణా: 95
వెస్ట్: 80
ఈస్ట్: 85
వైజాగ్: 100
టోటల్ ఏపీలో రిలీజ్ అవుతున్న థియేటర్స్ సంఖ్య: 905
కర్నాటక: 100
తమిళనాడు: 55
రెస్టాఫ్ ఇండియా: 40
ఇండియా వ్యాప్తంగా టోటల్ థియేటర్స్ 1100
ఓవర్సీస్ లో... 170 స్క్రీన్స్
వరల్డ్ వైడ్ తొలి రోజు కెమెరామెన్ గంగతో రాంబాబు రిలీజ్ అవుతున్న థియేటర్స్ సంఖ్య: 1270
‘కెమెరామెన్ గంగతో రాంబాబు' అక్టోబర్ 18న గ్రాండ్ గా విడుదలవ్వబోతోంది. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటిస్తున్నారు. అన్యాయాలను ఎదురించే ధైర్యంగల రిపోర్టర్‌గా పవన్ కనిపించనున్నాడు. పవన్ కళ్యాణ్ కి జంటగా హీరోయిన్ తమన్నా ఇందులో కెమెరామెన్ పాత్ర చేస్తోంది.
ప్రకాష్ రాజ్, గ్యాబ్రియల్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్.

No comments:
Post a Comment