‘రాంబాబు’ ఫస్ట్ డే ఏపీ కలెక్షన్స్
ఈ చిత్రం తొలి రోజు హైదరాబాద్ లో దాదాపు 100కుపైగా థియేటర్లలో రిలీజ్ చేసారు. నైజాం టెర్రిటరీ వ్యాప్తంగా దాదాపు 300 పూచిలుకు థియేటర్లు కేటాయించి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ ఈచిత్రం తొలి రోజు 1270 థియేటర్లలో రిలీజైంది. రికార్డు స్థాయిలో ప్రసాద్ మల్టీప్లెక్స్ లో తొలి రోజు 43 షోలు ప్రదర్శించారు.
ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం....ఈ చిత్రం తొలిరోజు ఏపీ కలెక్షన్స్ క్రింది విధంగా ఉన్నాయి.
నైజాం- 3.22 కోట్లు
సీడెడ్- 1.75 కోట్లు
వైజాగ్- 0.65 కోట్లు
ఈస్ట్- 0.70 కోట్లు
వెస్ట్- 0.70 కోట్లు
కృష్ణ- 0.66 కోట్లు
గుంటూరు- 1.10 కోట్లు
టోటల్ ఏపీ ఫస్ట్ డే ఏపీ కలెక్షన్స్ : రూ. 9.15 కోట్లు
ఇంకా రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మొత్తం కలుపుకుంటే ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. సినిమా టాక్ ఎలా ఉన్నప్పటికీ గబ్బర్ సింగ్ కంటే అత్యధిక థియేటర్లలో విడుదల కావడం, సినిమాపై మొదటి నుంచి హైప్ ఎక్కువగా ఉండటం వల్ల ఓపెనింగ్స్ విషయంలో రికార్డు సృష్టిస్తుందని, గబ్బర్ సింగ్ ఓపెనింగ్స్ రికార్డును బద్దలు కొడుతుందని అంటున్నారు.