Pages
Sunday, 29 September 2013
Friday, 27 September 2013
Thursday, 26 September 2013
Attarintiki Daaredi jeevi review
Attarintiki Daredi Live Updates
Friday, Sep 27, 2013
Attarintiki Daredi first show live updates
- At first Samantha entered crying, reveals her kidnap story to Venu and Gang..
- Story moves to Milan . Boman Irani introduced
- Caption.. Show just started.. ‘Cube’ Sounds good…
- Pawan entrance as Gautam Nanda, with a fight in a foreign Island
- First Song Aradagulla Bullet shows Power intensity after sentiment scenes revealed
- With the song Pawan steps in India. Pawan goes to his richer egoistic mother-in-law home and joins as a Driver.
- Cool and naughty entry of Samantha and Praneetha in flashback episode with Deva Devam song
- Raghubabu, Brahmaji entered , Posani as financier , Ali as male nurse
- With his punch dialogues Pawan raging the fans in theatres.
- On its way flash back time, Pawan reveals his split and reasons ( Pawan as Siddu in flashback)
- Movie packed with family plots, sentiment, entertainment along with Trivikram's class touch, well shot with awesome BGM by DSP
- 2nd song Its Time to Party Now , Pawan shaking dance with Hamsa Nandini, Mumtaz, Samantha et all… Well picturised club song
- A small teasing between Samantha and Pawan Kalyan, here enters Posani and comes a sunny action scene
- Samantha once again shows her mood in romantic scenes with Pawan Kalyan.. hmmm.. really came out well.
- Third song Bapu Gari Bomma .. One More Beautiful on-screen song
- Trivikram pen once again proves its magic with Pawan Kalyan's mark of style
- Movie comes to a Interval block.. First half of with encouraging sentiments dose is entertaining and clean comedy elements.
2nd Half
- Its complete Pawan and Samantha show, amazing sizzling on-screen chemistry, locked to the seats like a gum
- Beautiful , colorful what not simply superb song "Ninnu Chudagane" , could feel the song
Attarintiki Daredi Movie Talk
Sep 27 ,2013 08:58 AM
Attarintiki Daredi Surpasses Gabbar Singh. Much awaited, much expected and much speculated movie of Power Star’s “Attarintiki Daredi” is more entertaining and gripping compared to Pawan’s previous hit “Gabbar Singh”.
Trivikram’s dialogues with Pawan Kalyan’s style of delivery made fans of Pawan Kalyan hit the roof of the theater with merriment. Story telling is superb.
The overall movie is living up to its expectations.
Wednesday, 25 September 2013
పారితోషికాన్ని వదులుకున్న పవన్?
పారితోషికాన్ని వదులుకున్న పవన్?
Wed, Sep 25, 2013 | |||
పవన్ కల్యాణ్ | |||
యూ ట్యూబ్
లో సినిమా లీకవడం ... పైరసీ సీడీలు వచ్చేయడం ... వంటి నష్టాలతో కుదేలైన
'అత్తారింటికి దారేది' చిత్ర నిర్మాత బీవీయస్ఎన్ ప్రసాద్ ను ఆదుకోవడానికి
హీరో పవన్ కల్యాణ్ ఎంతో వితరణ చూపినట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఈ
సినిమా కోసం తాను తీసుకున్న 12 కోట్ల రూపాయల పారితోషికాన్నీ తిరిగి చిత్ర
నిర్మాతకు ఇచ్చేసినట్టు చెబుతున్నారు. తన సినిమా వల్ల ఏ నిర్మాతైనా
లాభాపడాలే కానీ, నష్టాల పాలు కాకూడదన్న ఉద్దేశంతో పవన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా, అవసరమైతే
ఇంకా ఆదుకుంటానని కూడా పవన్ మాట ఇచ్చాడట. ఒకవేళ ఇదే కనుక వాస్తవమైతే, పవన్
నిజంగా అభినందనీయుడే. ఒక సరికొత్త సంప్రదాయానికి నాంది పలికినవాడవుతాడు
కూడా!
|
Tuesday, 24 September 2013
ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడంటారు.అయితే నిర్మాత బి ఎస్ ఎన్ ప్రసాద్ మాత్రం పట్టు కో గలిగారు. “అత్తారింటికి దారేది” సినిమాను లీకేజి చేసిన దొంగ మరేవరో కాదు. నిర్మాత ఆఫీస్ లో పని చేసే అసిస్టెంట్ అరుణ్ కుమార్ గా గుర్తించారు. ఇతగాడు అత్తారింటికి దారేది సిడిని తీసుకెళ్లి తన స్నేహితుడైన ఎపి ఎస్పీ కానిస్టెబుల్ ఒకడికి ఇచ్చాడట., మరి సినిమా విడుదల కాక ముందు ఈ సీడిని అరుణ్ కుమార్ తీసుకెళ్లి ఇవ్వడం వెనక వాళ్ల బిజినెస్ ప్లాన్ ఏదో ఖచ్చితంగా ఉంది. ఎపి ఎస్పి కానిస్టెబుల్ తీసుకెళ్లి కృష్ణ జిల్లా పెడన టౌన్ లో సీడి షాపు వాడికి అమ్ముకున్నట్లు తెలుస్తుంది. ఆ షాపు వాళ్లు సీడిని 50 రూపాయల చొప్పున అమ్మడం జరిగింది.
సొంత ఆఫీస్ ల్ పని చేసే వాళ్లంటే నమ్మకస్తులై వుంటారని అనుకొంటారు. కానీ.. ఇలా తిన్నింటి వాసాలు లెక్కబెట్టె అరుణ్ కుమార్ లాంటి వాళ్లు కూడ వుంటారని ఈ సంఘటన నిరూపించింది. దీంతో నిర్మాతలంతా తమ దగ్గర పని చేసే వాళ్లను కూడా ఓ కంట కనిపెడుతూ వుండాలంటున్నారు పరిశీలకులు.అయితే మొత్తం మీద అరుణ్ కుమార్ పుణ్యమా అత్తారింటికి దారేది విడుదలకు వే ఈజీ అయ్యిందని సంబర పడుతున్నారు పవన్ ఫ్యాన్స్. ఎలాగూ సినిమా సూపర్ గా ఉందని తెలియడంతో.. ఈ లీకేజి కూడా కలిసొచ్చిందిలే అని లైట్ తీసుకుంటున్నారు మరి.!
సొంత ఆఫీస్ ల్ పని చేసే వాళ్లంటే నమ్మకస్తులై వుంటారని అనుకొంటారు. కానీ.. ఇలా తిన్నింటి వాసాలు లెక్కబెట్టె అరుణ్ కుమార్ లాంటి వాళ్లు కూడ వుంటారని ఈ సంఘటన నిరూపించింది. దీంతో నిర్మాతలంతా తమ దగ్గర పని చేసే వాళ్లను కూడా ఓ కంట కనిపెడుతూ వుండాలంటున్నారు పరిశీలకులు.అయితే మొత్తం మీద అరుణ్ కుమార్ పుణ్యమా అత్తారింటికి దారేది విడుదలకు వే ఈజీ అయ్యిందని సంబర పడుతున్నారు పవన్ ఫ్యాన్స్. ఎలాగూ సినిమా సూపర్ గా ఉందని తెలియడంతో.. ఈ లీకేజి కూడా కలిసొచ్చిందిలే అని లైట్ తీసుకుంటున్నారు మరి.!
Monday, 23 September 2013
Wednesday, 18 September 2013
Monday, 2 September 2013
Subscribe to:
Posts (Atom)