'అత్తారింటికి దారేది' రికార్డుల లిస్టు !
|
పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తాజాగా రూపొందిన సినిమా 'అత్తారింటికి దారేది' ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలయిన రోజు నుంచి రికర్డులు సృష్టిస్తున్న విషయం తెల్సిందే. విడుదలైన అన్ని చోట్ల ఈ సినిమా రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ తో గత రికార్డులను తిరగరాస్తుంది. ఈ సినిమా ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఈ సినిమా డజను రికార్డులు బ్రేక్ చేసిందని మెగా ఫాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. మెగా అభిమానులు చెప్పుకుంటున్న రికార్డుల జాభితా....
|
Pages
Friday, 4 October 2013
'అత్తారింటికి దారేది' రికార్డుల లిస్టు !
Subscribe to:
Posts (Atom)