Pages

Friday, 4 October 2013

'అత్తారింటికి దారేది' రికార్డుల లిస్టు !

'అత్తారింటికి దారేది' రికార్డుల లిస్టు !



పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తాజాగా రూపొందిన సినిమా 'అత్తారింటికి దారేది' ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలయిన రోజు నుంచి రికర్డులు సృష్టిస్తున్న విషయం తెల్సిందే. విడుదలైన అన్ని చోట్ల ఈ సినిమా రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ తో గత రికార్డులను తిరగరాస్తుంది. ఈ సినిమా ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఈ సినిమా డజను రికార్డులు బ్రేక్ చేసిందని మెగా ఫాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు.
మెగా అభిమానులు చెప్పుకుంటున్న రికార్డుల జాభితా....
  1. అల్ టైం రికార్డు - ఫస్ట్ డే ఫస్ట్ వీకెండ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్
  2. అల్ టైం రికార్డు - ఓవర్సీస్ పెయిడ్ ప్రివ్యూస్ ఫస్ట్ డే ఫస్ట్ వీకెండ్
  3. 2013లో యూ.ఎస్.ఎ లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టుకున్న టాప్ 3 సినిమాల్లో ఇది ఒకటి.
  4. మొదటి వారంలో అన్ని ఏరియాల్లో కోటి దాటటం ఇదే ప్రధమం.
  5. అల్ టైం రికార్డ్ - తమిళనాడు కర్ణాటక కలెక్షన్స్
  6. వేగంగా ఒక మిలియన్ వసూళ్లు చేసిన చిత్రం (2 రోజుల్లో)
  7. వేగంగా 1.5 మిలియన్ వసూళ్లు చేసిన సినిమా (3 రోజుల్లో)
  8. అల్ టైం రికార్డు - యూ. ఎ.ఈ లో వారాంతంలో అత్యధిక వసూళ్లు
  9. వేగంగా నైజం ఏరియాల్లో 10 కోట్లు వసూళు చేసిన సినిమా (5 రోజుల్లో)
  10. తెలుగు ఫిల్మ్ చరిత్రలో అత్యధిక గ్రాసర్ సాదించిన సినిమా
  11. వేగంగా 40 కోట్లు వసూలు చేసిన సినిమా (5 రోజుల్లో)
  12. వారం గడుస్తున్న కలెక్షన్స్ ఏమాత్రం తగ్గకపోవడం.
-B.S

5 comments: