Pages

Friday 1 June 2012

20 రోజుల్లో 60 కోట్లు కొల్లగొట్టిన పవర్ స్టార్



విడుదల ఐనప్పటి నుండి కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న గబ్బర్ సింగ్ చిత్రం మూడు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. 20 రోజ్జుల్లో ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలోనే రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించిన ఈచిత్రం పవర్ స్టార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. దాదాపుగా రూ. 65 కోట్ల గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ట్రేడ్ సమాచారం ప్రకారం ఏరియా వారిగా వివరాలు మీ కోసం.

నైజాం: 16.50 కోట్లు
సీడెడ్: 8.40 కోట్లు
వైజాగ్: 4.23 కోట్లు
ఈస్ట్: 3.75 కోట్లు
వెస్ట్: 3.09 కోట్లు
కృష్ణా: 3.01 కోట్లు
గుంటూరు: 4.30 కోట్లు
నెల్లూరు: రూ. 2.03 కోట్లు

టోటల్ ఏపీ: 45.31 కోట్లు

కర్నాటక: రూ. 4.9 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: 2.9 కోట్లు
ఓవర్సీస్: 11.80 కోట్లు

వరల్డ్ వైడ్ టోటల్: 64.91 కోట్లు

No comments:

Post a Comment