మెగా హీరోల లిస్టులో చేరనున్న 'అల్లు శిరీష్'
అల్లు
అర్జున్ ను మెగా హీరోలలో ఒకడిగా చెప్పడానికి చాలామంది మెగా అభిమానులు
ఇష్టపడరు. అటువంటిది అల్లు అర్జున్ సోదరుడు 'అల్లు శిరీష్' కూడా హీరోగా
తన ప్రయాణాన్ని మొదలు పెట్ట బోతున్నాడు.
దీనితో మెగా హీరోల సంఖ్య ఆరుగురికి చేరుకుంది
1) చిరంజీవి
2) పవన్ కళ్యాణ్
3) బన్నీ
4) రామ్ చరణ్
5) సాయి ధర్మ తేజ్
6) అల్లు శిరీష్
బన్నీ తన కేరీర్ మొదట్లో మెగా అభిమానులు తమ హీరోగా చెప్పుకోవడానికి ఇష్టపడక పోయినా, బన్నీ తనదైన స్టైల్లో మెగా అభిమానులను మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులందరిని ఆకట్టుకున్నాడు. సాయి ధర్మ తేజ్ & అల్లు శిరీష్ లు ఎలా మెప్పిస్తారో చూడాలి.
తెలుగు, తమిళ భాషలో నిర్మితమౌతున్న ఈ చిత్రానికి 'గౌరవం' పేరును నిర్ణయించినట్లు తెలిసింది. ప్రకాష్ రాజ్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఈ చిత్రానికి రాధామోహన్ దర్శకత్వం వహిస్తారు. 'ఆకాశమంత', 'గగనం' చిత్రాలు రూపొందించింది ఆయనే.
గౌరవం చిత్రాన్ని మొదట నాగచైతన్యతో అనకున్నారు. కథ ఓకే చేసి ఫోటో షూట్ లు సైతం జరిగాయి. కానీ చివరి నిముషంలో ప్రాజెక్టు ఇలా అల్లు శిరీష్ కి చేరింది. బడ్జెట్ బాగా ఎక్కువ అవుతూండటంతో వర్కవుట్ కాదని దాన్ని నాగార్జున రిజెక్టు చేసినట్లు సమాచారం.
ఈ చిత్రం కోసం అల్లు శిరీష్ ఏక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నట్లు సమాచారం.అందుకోసమే డైలాగు డిక్షన్, యాక్టింగ్ ఎబిలిటీస్ కోసం శిక్షణ తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. ప్రకాష్ రాజ్ ఈ చిత్రాన్ని ఎలాగైనా హిట్ చేయాలని పూర్తి ఎఫెర్ట్ పెడుతున్నారు. భారీగా ఆ చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
ఈ చిత్రం విశేషాలను ప్రకాశ్ రాజ్ తెలియజేస్తూ -‘‘డ్యూయట్ మూవీస్ పతాకంపై తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కొన్ని సినిమాలు నిర్మిచిన మా సంస్థలో ఇదొక ప్రతిష్టాత్మక చిత్రం అవుతుంది. దక్షిణాదిలో అతిపెద్ద సినీ కుటుంబానికి చెందిన శిరీష్‌ని హీరోగా పరిచయం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. ప్రకాశ్‌రాజ్, నాజర్, పవిత్రా లోకేష్, ఎల్బీ శ్రీరామ్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, కెమెరా: ప్రీత, కళ: కదీర్.

No comments:
Post a Comment