అభిమానం+వ్యాపారం
'గబ్బర్
సింగ్' పబ్లిసిటీ కోసం చేసిన 'పబ్లిక్ కింగ్' కు పబ్లిక్ నుంచి మీడియా
నుంచి ఊహించిన దాని కంటే చాలా చాలా ఎక్కువ స్పందన వచ్చింది. చిరంజీవి,
జగన్, కేసీర్, చంద్రబాబు, బొత్సా, గాలి, సి.బి.ఐ లను అభిమానించే వాళ్ళను
ఏమైనా బాద పెట్టమేమో అని కొద్దిగా బాదపడుతూ మా అంతాక్ష్యరీ ని పబ్లిక్ కు
రిలీజ్ చేసినా, అందరూ సరదాగా తీసుకున్నందుకు, మా ఆలోచన పబ్లిక్ తో
కనెక్ట్ అవ్వడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
ఇంకో మూడు ప్రొజెక్ట్ లు అనుకున్నాం కాని, పబ్లిక్ కు కనెక్ట్ అయ్యే కాన్సప్ట్ లు రావడం లేదు.
మరో ఐడియా వుంది కాని, మా రేంజ్ కు చాలా చాలా ఖర్చుతో కూడుకున్న పని. అభిమానం కాస్తా వ్యాపారంగా మారిపోతుందేమోనని భయంగా వుంది. నాకైతే చెయ్యాలని వుంది. మాకు ఫైనాన్సర్ దొరికాక పూర్తి వివరాలు తెలియజేస్తాం.
వ్యాపారస్థులకు అభిమానంతో పని వుండదు. మా pawanfans.com అభిమానం చాటుకొవడంతో పాటు కష్టపడి పని చేసిన వాళ్ళకు పేరు ప్రఖ్యాతులు, పెట్టుబడి పెట్టిన వాళ్ళకు లాభాలు సాధించడానికి వ్యాపార కోణంలో కూడా ఆలోచించక తప్పడం లేదు.
This Time, not 'pawanfans.com creative works'. It is going to be 'pawanfans.com dreams'.
1) 2005 లో పవన్‌కల్యాణ్ స్పూర్తితో ఒక ఆడియో చేసాము.
2) 2012 లో ’గబ్బర్‌సింగ్’ పబ్లిసిటీకి ఒక విడియో చేసాము. పబ్లిసిటీకి ఎంత ఉపయోగపడిందో తెలియదు కాని, మాకు ఎనలేని ఉత్సాహాన్ని ఇచ్చింది.
3) ఆ ఉత్సాహంతో, ఇప్పుడు మరింత పగడ్బంధీగా, పవన్‌కల్యాణ్ స్పూర్తితో మా మూడో ప్రొజెక్ట్ చెయ్యాలనుకుంటూన్నాము. భారీ బడ్జెట్, భారీ ప్రొజెక్ట్.(మా స్థాయికి). ఫైనాన్సియర్స్ ఆల్‌మోస్ట్ కన్‌ఫార్మ్.
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2న రిలీజ్.
మా డ్రైవింగ్ ఫోర్స్ పవన్ కళ్యాణ్ కు మా హృదయపూర్వక కృతజ్ఞ్జతలు.

No comments:
Post a Comment