నాలుగో వారంలోనూ కొనసాగుతున్న ’గబ్బర్‌సింగ్’ జోరు
What is this #GABBARSINGH ?? Kaliyugaantham varaku aaduthoone untundaa?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం మూడు వారాలు
విజయవంతంగా పూర్తి చేసుకుంది. నాలుగోవారంలో అడుగు పెట్టినా చిత్రం మంచి
జోరుమీదనే నడుస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమలోనే రికార్డు స్థాయి
కలెక్షన్లు సాధించిన ఈచిత్రం పవర్ స్టార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా
నిలిచింది.
హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా
నటించింది. నిర్మాత బండ్ల గణేస్ శ్రీపరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్
బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం మూడు వారాల కలెక్షన్లు
విషయానికొస్తే...దాదాపుగా రూ. 65 కోట్ల గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ వర్గాల
నుంచి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితో ఓ జాతీయ పత్రికలో మాత్రం
రూ. 58 కోట్లుగా చెబుతున్నారు. అయితే ఇవి కశ్చితమైనవి అవునా? కాదా? అనేది
అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.
ట్రేడ్ సమాచారం ప్రకారం ఏరియా వారిగా వివరాలు..
నైజాం: 16.50 కోట్లు
సీడెడ్: 8.40 కోట్లు
వైజాగ్: 4.23 కోట్లు
ఈస్ట్: 3.75 కోట్లు
వెస్ట్: 3.09 కోట్లు
కృష్ణా: 3.01 కోట్లు
గుంటూరు: 4.30 కోట్లు
నెల్లూరు: రూ. 2.03 కోట్లు
నైజాం: 16.50 కోట్లు
సీడెడ్: 8.40 కోట్లు
వైజాగ్: 4.23 కోట్లు
ఈస్ట్: 3.75 కోట్లు
వెస్ట్: 3.09 కోట్లు
కృష్ణా: 3.01 కోట్లు
గుంటూరు: 4.30 కోట్లు
నెల్లూరు: రూ. 2.03 కోట్లు
టోటల్ ఏపీ: 45.31 కోట్లు
కర్నాటక: రూ. 4.9 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: 2.9 కోట్లు
ఓవర్సీస్: 11.80 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్: 64.91 కోట్లురెస్టాఫ్ ఇండియా: 2.9 కోట్లు
ఓవర్సీస్: 11.80 కోట్లు
No comments:
Post a Comment