Pages

Tuesday 29 May 2012

మా నెక్స్ట్ ప్రొజెక్ట్ కు రెడీ ..

మా నెక్స్ట్ ప్రొజెక్ట్ కు రెడీ ..

'గబ్బర్ సింగ్' ఎంత సంచలనమైన హిట్టో, మా 'పబ్లిక్ కింగ్' కూడా అంతే హిట్ అనుకుంటున్నాము. 'పబ్లిక్ కింగ్' యూత్ కు నచ్చక పోవచ్చు, కాని మా టార్గెటెడ్ ఆడియెన్స్ వాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళు ఆల్రేడి మినిమం రెండు మూడు సార్లు 'గబ్బర్ సింగ్' సినిమా చూసి వుండి వుంటారు. సినిమాలను పట్టించుకోకుండా రాజకీయాలలో మునిగి తేలుతున్న వాళ్ళు 'గబ్బర్ సింగ్' గురుంచి మాట్లాడుకునే సిట్యువేషన్ క్రియేట్ చేస్తుందనే అనుకుంటున్నాను. కాని

No comments:

Post a Comment