Pages

Thursday, 31 May 2012

Gabbar Singh Popular Anthyakshari Trailer

Seethamma Vakitlo Sirimalle Chettu First Look Trailer

Pawan Fans Want Ramana Gogula Music

Ramana Gogula is one music director who has given some wonderful music. But he has been talked in the industry regarding the films he composed for Power Star Pawan Kalyan. All the albums composed by Ramana Gogula were hit and they created a separate trend in the youth. His scored music for Pawan Kalyan's 'Thammudu', 'Badri', 'Jhonny' and 'Annavaram'. Now, lot of Pawan Kalyan fans are asking Ramana Gogula to compose music for the actor's upcoming film with Puri Jagannath. Reacting to these, Raman Gogula wrote on Twitter “Thank you all for wanting me to score music for Pawan's next film with Puri. I think Mani is doing the music. I am sure it will be very nice.” Let us all wish Ramana Gogula to recreate the magic again with his music.

Pawan kalyan ramana gogula, ramana gogula pawan kalyan, pawan kalyan ramana gogula movie, pawan kalyan ramana gogula music

Gabbar Singh fetched her extra glory

Gabbar Singh fetched her extra glory



Gabbar Singh finally brought some cheers for the talented actress Sruthi Hasan.After hitting several flops in her career, she satisfied her huge thirst with a nothing less than a blockbuster.Looks like Gabbar Singh success brought more happiness to the Super Star's daughter.She recently got a new home in Mumbai after clearing lot of hassles and she wasted no time to announce it in public social blogging.
Shruthi Haasan has shifted her base to Mumbai from Chennai. Although she is busy acting in Telugu and Tamil movies, she wants to operate from Mumbai, which she considers her second home. After much trouble, she finally found a swanky new apartment in Mumbai recently. She made changes to the interiors, redone to her taste and moved into it. She tweeted: “Happy in my new home :) all done up and ready to be lived in :) new beginings and a new me :)”
Indeed it is a new beginning for her as she finally found success with recently released Gabbar Singh , after string of flops. And now she got her own apartment in Bandra (in Mumbai) close to her mother Sarika and sister Akshara's residence.Meanwhile, Shruthi Haasan is currently in discussion with another big film in Telugu.

'గబ్బర్ సింగ్' ఎఫెక్టు: పవన్ ప్లాప్ రీరిలీజ్



 

  పవన్, త్రిష కాంబినేషన్ లో రూపొందిన తీన్ మార్ చిత్రం రీ రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేయటానకి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే పాటలు బాగున్నా ఎడిటింగ్, వాయిస్ మిక్సింగ్సరిగా లేకపోవటం సమస్యగా మారిందని చెప్పుకున్నారు. అయితే ఇప్పుడా ఆ టెక్నికల్ సమస్యలను సరిచేసి మళ్లీ విడుదల చేద్దామనే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. దీనికి పవన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వినికిడి.

పవన్ రెమ్యూనరేషన్‌పై నిర్మాత సమాధానం...

పవన్ రెమ్యూనరేషన్‌పై నిర్మాత సమాధానం...

Producer Bandla Ganesh About Pawan


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత? అంటే రకరాకలుగా సమాధానాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అప్పట్లో అయితే ఈచిత్రానికి పవన్ రెమ్యూనరేషన్ కాకుండా లాభాల్లో సగం వాటా తీసుకుంటున్నారని, నిర్మాత 30కోట్ల పైచిలుకు లాభం పొందారు కాబట్టి పవన్ రెమ్యూనరేషన్ కూడా రూ. 15 కోట్లపైనే ఉంటుందని గుసగుసలు కూడా వినిపించాయి.

తాజాగా మీడియా సమావేశంలో నిర్మాత గణేష్‌ను ఇదే విషయమై ప్రశ్నించగా....పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఇంకా ఫైనలైజ్ కాలేదని సమాధానం ఇచ్చారు. పవర్ స్టార్ నిర్మాతలను డబ్బుకోసం వేధించే రకం కాదన్నారు. ఆయన డబ్బుకు కాకుండా హ్యూమన్ రిలేషన్స్, మోరల్ వాల్యూస్‌కి ఎక్కువ విలువ ఇస్తారు. ఆయన సొంత బ్యానర్లే చేయాల్సిన సినిమాను నా కోసం నన్ను నిర్మాతగా నిలబెట్టడం కోసం నాకు అవకాశం ఇచ్చారు అంటూ టాపిక్ డైవర్ట్ చేసి పవన్‌కి ఇచ్చే రెమ్యూనరేషన్ ఎంతో చెప్పకుండా తప్పించుకున్నాడు గణేష్.

నిర్మాత వ్యాఖ్యలను బట్టి చూస్తే పవన్ కళ్యాణ్‌కు లాభాల్లో సగం వాటా ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే తన సొంత బ్యానర్లో చేయాల్సిన సినిమాను బండ్ల గణేష్ బ్యానర్లో చేశారు కాబట్టి. అదే జరిగితే పవర్ కళ్యాణ్ టాలీవుడ్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా రికార్డు సృష్టించడం ఖాయం.

గబ్బర్ సింగ్ చిత్రం విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు నిర్మాత ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా రేపు(మే 31)న హైదరాబాద్‌లో ప్లాటినమ్ డిస్క్ వేడుకకు ప్లాన్ చేశారు. పవర్ స్టార్ కూడా ఈ వేడుకకు హాజరు అవుతుండటం విశేషం. తన సినిమాలకు సంబంధించి ఎన్నడూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనని పవన్...ఇక్కడ ఏం మాట్లాడతారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

హాట్ న్యూస్: 'గబ్బర్‌ సింగ్' సీక్వెల్ ఖరారు

హాట్ న్యూస్: 'గబ్బర్‌ సింగ్' సీక్వెల్ ఖరారు

గురువారం, మే 31, 2012, 12:24 
Get Ready Sequel Gabbar Singh
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ హిట్ కి సీక్వెల్ ని చేయటానికి నిర్మాత గణేష్ బాబు ఫిక్సైపోయారు. ఈ విషయాన్ని ఆయన మీడియా వద్ద కన్ఫర్మ్ చేసారు. దబాంగ్ 2 రైట్స్ సల్మాన్ ఖాన్ ఇస్తామని తనకు ప్రామిస్ చేసారని అన్నారు. అయితే హరీష్ శంకరే దర్శకుడా మరొకరు ఉంటారా అనేది మాత్రం తెలియలేదు.

త్వరలో పవన్ తో మరో సినిమా ఉంటుంది. ఎప్పుడనేది ఆయనతో మాట్లాడాక చెబుతా. చిన్న చిన్న వేషాలు వేసుకుంటున్న నన్ను నిర్మాతని చేసింది పవన్‌కల్యాణ్. ఆయన లేకపోతే నిర్మాతగా నా జీవితమే లేదు. నేను పవన్‌కల్యాణ్ భక్తుణ్ణయినా, అందరితో బాగుంటా. అందరితో సినిమాలు చేస్తా. అందరితో చెయ్యమని కల్యాణ్ కూడా చెప్పారు.

గబ్బర్ సింగ్ సినిమా సాధించిన విజయం చూసి బాలీవుడ్ సినిమారంగం విస్తుపోయింది. నా దృష్టిలో ఇంతటి సంచలనం ఒక రజనీకాంత్, ఒక పవన్‌కళ్యాణ్‌లకు మాత్రమే సాధ్యం’’ అన్నారు. రజనీకాంత్, సల్మాన్‌ఖాన్ లాంటి వాళ్లు ఈ సినిమా చూసి ప్రశంసించారని, ‘దబాంగ్ 2’లో ఈ సినిమా సన్నివేశాలను వాడుకోవాలని సల్మాన్ భావిస్తున్నారని ఈ సందర్భంగా గణేష్ తెలిపారు.

ప్రస్తుతం ఎన్టీఆర్-శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రానున్న ‘బాద్‌షా’ పనిలో ఉన్నాననీ, అలాగే పూరిజగన్నాథ్‌తో రెండు సినిమాలు చేయబోతున్నాననీ, అక్టోబర్‌లో వాటిలో ఒకటి మొదలవుతుందనీ, ఓ అగ్రహీరో నటించే ఆ సినిమా వివరాలను పూరీనే ప్రకటిస్తారనీ గణేష్ తెలిపారు. కృష్ణానగర్‌లో నేనూ, పూరి జగన్నాథ్ కలిసి తిరిగాం. 'గబ్బర్‌సింగ్' హిట్‌కి తను ఎంతో ఆనందపడ్డాడు. అక్టోబర్ నుంచి ఆయన డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నా. హీరో ఎవరనేది ఆయనే చెబుతాడు.

Balayya Personal Attack on 'Gabbar'

Balayya Personal Attack on 'Gabbar'

Thu 31st May 2012 02:39 PM
Balayya Personal Attack on 'Gabbar'

Nandamuri Balakrishna seems to have left none of his competitive heroes and rival politicians from the verbal attack in ‘Adhinayakudu.’ After the much controversial dialogue of ‘Vigraha Rajakeeyam’ and ‘Abhimanam,’ now here comes one more attack on ‘Gabbar Singh.’ 
Yes, the new dialogue in ‘Adhinayakudu’ going to be released today as a part of fresh trailer goes like this. ‘Aada Paduchuki Anyayam Chesadu…THIKKA Naa Koduku…Vaadini Janaabha LEKKA Lo Lekundaa Chesthaa.’ Doesn’t we need any special clarity and explanation on whom and which way Balayya Babu targeted this powerful punching satire…! Wait for few more minutes to see what kind of impact/damage/controversy this teaser is going to create in market? Balayya and ‘Adhinayakudu’ are surely in center of the storm...!!!

పవన్ కళ్యాణ్ మీదనే బాలకృష్ణ ఆ పంచ్ ?

పవన్ కళ్యాణ్ మీదనే బాలకృష్ణ ఆ పంచ్ ?

గురువారం, మే 31, 2012, 11:49 [IST]
Balakrishna Punch Pawan Kalyan
గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ పేల్చిన "నేను ట్రెండ్ ని ఫాలో అవను. ట్రెండ్ క్రియేట్ చేస్తాను" అనే డైలాగు అంతటా విపరీతమైన పాపులరాటి తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దీనికి కౌంటరా అన్నట్లుగ బాలకృష్ణ గత నాలుగు రోజులుగా ట్రెండ్ గురించి మాట్లాడుతున్నారు. అధినాయకుడు ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ లో బాలకృష్ణ మాట్లాడుతూ.. ట్రెండ్‌తో మనకు పనిలేదు. తప్పు చేసినవాడి బెండు తియ్యడమే మన స్టయిల్ అన్నారు.

అలాగే నిన్న రాత్రి జరిగిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా ఆడియో పంక్షన్ లో సైతం బాలకృష్ణ మాట్లాడుతూ..."ఇప్పటికే మేము చాలాసార్లు ట్రెండ్‌ను సృష్టించాం. దాన్ని ఇతరులు అనుసరిస్తున్నారు" అని అన్నారు. అలా ఒకటికి రెండు సార్లు బాలకృష్ణ ట్రెండ్ గురించి మాట్లాడటానకి కారణం గబ్బర్ సింగ్ లో ఆ డైలాగే నని చెప్తున్నారు. ఇక అధినాయకుడు చిత్రం రేపు విడుదల అవుతోంది. ఈ చిత్రంపై పూర్తి నమ్మకంగా ఉన్నారు బాలకృష్ణ.

"రికార్డులతో మనకు పనిలేదు. మూడు వేషాలేసే దమ్మున్నోడెవడన్నా ఉంటే ఛాలెంజ్ చేస్తా. ఎంతోమందికి సమాధానం చెబుతుంది ఈ సినిమా'' అని చెప్పారు నందమూరి బాలకృష్ణ. అధినాయకుడు'లో త్రిపాత్రాభినయం చేశా. మూడూ వైవిధ్యమైన పాత్రలే. ఈ మూడు పాత్రల్లో ఎవరు అధినాయకుడు అనే ప్రశ్న చాలామందిలో ఉంది. నా దృష్టిలో మూడు పాత్రలూ అధినాయకుడే. ట్రెండ్‌తో మనకు పనిలేదు. తప్పు చేసినవాడి బెండు తియ్యడమే మన స్టయిల్. ఇందులో పెద్దాయన కేరక్టర్ మొదట అనుకోలేదు. ఆ పాత్రను దర్శకుడు పరుచూరి మురళి అద్భుతంగా తయారుచేశారు. నేనేం చేసినా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం ఉంది. రేపు థియేటర్లలో ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నా. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈ చిత్రం తప్పకుండా ఆకట్టుకుంటుంది.

కల్యాణీమాలిక్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయనకు ఇదో మంచి అవకాశం. కేరక్టర్ని ఎలివేట్ చేసే పాత్రలు నా సినిమాల్లోనే ఎక్కువగా వస్తున్నాయి. చాలామంది ఇటీవల 'ప్రచారానికి వస్తున్నారా?' అనడిగారు. 'వస్తున్నా. సినిమా వస్తోంది' అని చెప్పా. ప్రజల్లో తిరుగుబాటునీ, ఆలోచననీ తీసుకువచ్చే చిత్రమే 'అధినాయకుడు'. మణిపూసల్లాంటి సాహిత్యం అందించారు ఐదు పాటల్లో భాస్కరభట్ల. మా సినిమా గురించి గొప్పలు చెప్పుకునే అలవాటు లేదు. యాక్టింగ్ అంటే పరకాయ ప్రవేశం చెయ్యడం. ఎంతో ఆనందాన్నిచ్చింది ఈ చిత్రం. అభిమానుల్నీ, ప్రేక్షకుల్నీ ఆనందింపజేస్తుంది. ఓ పాత్రకి భాష కూడా మార్చా ఇందులో. ఓ ప్రాంతానికి సంబంధించిన యాస విషయంలో ప్రయోగం చేశా'' అని చెప్పారు.

gabbarsingh platinum disk celebrations


pawankalyan yentha teesukunnado


Tuesday, 29 May 2012

"Power Star Pawan Kalyan (pawanism)

కొంత మంది డబ్బుతో పుడతారు...

ఇంకొంత మంది పేరున్న ఇంట్లో పుడతారు..

కాని అతను మాత్రం గొప్ప ఫాల్లోయి౦గ్ తొ పుట్టాడు

మార్కెట్ లో అతని ఫాల్లోయి౦గ్ చూస్తే..మెంటలోచ్చేస్తది....

"Julayi" Movie New Stills`Gallery










"Gabbar Singh" New Rocking Wallpapers

PowerStar Pawan kalyan youth ICON




Pavala Syamala About Help from Pawan Kalyan

Balayya's punch to Pawan Kalyan...

Balayya's punch to Pawan Kalyan...




Balayya is in a mood to give satires now in his new movie. "I don’t care about trends. I only care about punishing people”, said Balayya at the ‘Adhinayakudu’ Triple Platinum disc function. This dialogue is a punch to Power star who delivered a dialogue, "Nenu trend ni follow avanu, trend create chesthanu" in 'Gabbar Singh' an insider reveals.

Balayya also praised Director Paruchuri Murali for his hard work and dedication. “Murali worked extremely hard for this movie and I appreciate him for it. He took a lot of care in each and every aspect and fans will see me in a completely new way in this movie. Adhinayakudu is a very powerful film and I am glad to celebrate this event on the occasion of my father Legend NTR’s 89th birthday”, said Balakrishna.

Pawan Fans Attacked Chiranjeevi

Pawan Fans Attacked Chiranjeevi

  web 30 th May 2012 09:53 AM
Pawan Fans Attacked Chiranjeevi


Pawanism has spread so rapidly that Pawan Fans hasn’t spared even Chiranjeevi, who is these days seen more as a Politician rather than a Mega Star. As every body knew about Pawan Kalyan developed aversion towards Politics because men with noble intentions to serve the common man find no place here. Taking inspiration from ‘Anatyakshari’ scene in ‘Gabbar Singh,’ some of the Pawan Fans made a spoof video with the title of ‘Public King’ projecting the ideas of Pawan Kalyan. 
The main idea of video was to show Public as more Powerful than selfish Politicians who always take advantage of their innocence. Spoofing from Chief Minister Kiran Kumar Reddy to KCR via Chandra Babu Naidu, Communist leaders Raghavulu, K. Narayana and others, ‘Pawanfans.com’ creators of this ‘Public King’ have took no excuses even on attacking Chiranjeevi with satires. Makers wanted to show this as a funny time-pass video but netizens started to encourage the theme behind their work. So, Pawan Fans proved a strong point that character of their Powerful Hero is different from Mega Star.

PANJAA Exclusive HQ Audio Posters






Allu Arjun - Ileana's "Julayi" Movie New Stills.


d